SRD: జేఎన్టీయూ సుల్తాన్‌పూర్ ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, యువత స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. ఫాక్స్‌కాన్ సంస్థలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా SKSS ఏజెన్సీ సహకారంతో నిర్వహించిన ఈ మేళాకు సుమారు 1,000 మంది నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ
జేఎన్టీయూలో జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి


