BHPL: తెలంగాణ ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4,63,857 మందిని వివిధ కేటగిరీల్లో ఎంపిక చేయగా, భూపాలపల్లి జిల్లాలో 6,457 మందికి అవకాశం కల్పించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు ఈ జాబితాలో ఉన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ కానున్నాయి.
తెలంగాణ
ఎదురుచూపులకు తెర.. 19 నుంచి పింఛన్లు


