బీహార్లోని పట్నా జిల్లా మీర్జాపూర్లో ఛాత్ ఘాట్ ఏర్పాట్లు చేస్తుండగా పున్ పున్ నదిలో మునిగి ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. అధికారిక వెబ్సైట్లలో NDRF, SDRF నంబర్లు తప్పుగా ఉండటం, అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు.
వార్తలు
నదిలో ముగ్గురు బాలురు గల్లంతు.. స్థానికుల ఆవేదన


