హైదరాబాద్: 28°C
వార్తలు

మూడు పంచాయతీలు జనసేనకు కేటాయింపు

KDP: ఒంటిమిట్ట, పెన్నపేరూరు, నడింపల్లి గ్రామపంచాయతీలను జనసేనకు కేటాయించినట్లు రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ తెలిపారు. ఒంటిమిట్ట సర్పంచ్ అభ్యర్థిగా మాడ జయరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆదివారం హరిత హోటల్లో నిర్వహించిన సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.