ఉమ్మడి జిల్లా: కరువు నుంచి రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకునేందుకు కేంద్రం రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు టి. వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు.
వార్తలు
కరువు సాయం అందించాలని డిమాండ్


