రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో తలపెట్టిన 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాయిదా వేసింది. దీనికి బదులుగా NOV 26న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో 'సంవిధాన్ రక్షా మార్చ్' నిర్వహించాలని నిర్ణయించింది. కాగా, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయంటూ NOV 1న రామ్‌లీలా మైదాన్‌లో INDIA కూటమి ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే.
వార్తలు
'ఛలో ఢిల్లీ' కార్యక్రమం వాయిదా!


