హైదరాబాద్: 28°C
వార్తలు

ఛట్ పూజా వేడుకల్లో పాల్గొన్న ఏఐసీసీ మహిళా కార్యదర్శి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని SPM గ్రౌండ్ లో బీహార్ ప్రజలు ఆదివారం నిర్వహించిన ఛట్ పూజల్లో ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి ఆదితి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదయించే, అస్తమించే సూర్యుడిని పూజించే విశిష్టమైన పండుగ ఛట్ పూజ అని అన్నారు. ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలన్నారు.