ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో రికార్డు సృష్టించారు. 25 వారాల గర్భస్థ శిశువు వెన్నెముకలోని తీవ్రమైన లోపాన్ని(స్పైనా బైఫిడా) తల్లి కడుపులోనే 6 గంటల పాటు శ్రమించి విజయవంతంగా సరిచేశారు. ఈ ఫీటల్ మెడిసిన్ ప్రయోగం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎన్నో కుటుంబాలకు సరికొత్త ఆశలు రేపుతోంది.
వార్తలు
కడుపులో ఉండగానే బిడ్డకు సర్జరీ


