WG: తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. 14వ తేదీన వైసీపీ-13, జనసేన-3 నామినేషన్లు వేశాయి. 15వ తేదీన ఏకంగా 53 దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ-20, జనసేన-19, టీడీపీ-9, బీజేపీ-3, స్వతంత్రులు-2 ఉన్నాయి. చైర్‌పర్సన్ పదవికి బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ తరఫున ఒక్కొక్కటి చొప్పున మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.
వార్తలు
తాడేపల్లిగూడెంలో జోరుగా నామినేషన్లు


