డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యంగా ఉంది. 2029 ఎన్నికల నాటికి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు, డీలిమిటేషన్ ద్వారా లోక్సభ స్థానాలను 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాలని కేంద్రం భావిస్తోంది.
వార్తలు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు


