హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'గోసేవతో సమస్త దేవతలను పూజించిన పుణ్యం'

SRD: నారాయణఖేడ్‌కు చెందిన వేద పండితులు ఆదివారం గోమాత విశిష్టతను వివరించారు. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారని తెలిపారు. కార్తీక మాసంలో గోమాతను దర్శించి, గ్రాసం పెట్టి సేవించడం ద్వారా సమస్త దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు.