PDPL: జిల్లాకు నూతనంగా 11,543 కొత్త చేయూత పింఛన్లు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు. వాటిలో వితంతు పెన్షన్లు 6,636, దివ్యాంగులు 2,352, గీత కార్మికులు 1,225, ఒంటరి మహిళలు 1,270, చేనేత కార్మికులు 60 పెన్షన్లు ఉన్నాయి. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇప్పటికే అధికారులు అందజేస్తున్నారు. ఈనెల 19న లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు జమ కానున్నాయి.
తెలంగాణ
పెద్దపల్లి జిల్లాకు 11,543 చేయూత పింఛన్లు


