హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తూప్రాన్‌లో ఆర్ఎస్ఎస్ పదసంచలన్

MDK: తూప్రాన్ పట్టణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పదసంచలన్ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 101 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేపట్టిన ఈ ర్యాలీ మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమైంది. వినాయక్ నగర్, అభ్యాస్, మున్సిపల్ కార్యాలయం మీదుగా ప్రధాన రహదారిపై కొనసాగింది.