హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడు వేణుగోపాల్‌కు ఘన సన్మానం

NLG: నకిరేకల్‌లో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుడు బొజ్జ వేణుగోపాల్ అభినందన సభ ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం వేణుగోపాల్‌ను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయుడిగా ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు.