భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డోంగాల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు గీస సంపత్ కుమార్ నేతృత్వం వహించారు. భారత్ సమ్మిట్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రాహుల్ గాంధీ కోసమే భారత్ సమ్మిట్: BJP


