SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని సర్పంచ్ డాక్టర్ కత్తెరపాక మంజుల సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు శుభ్రం చేశారు. ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి అవసరమైన పనులను గ్రామస్తుల సమష్టి సహకారంతో చేపడతామని తెలిపారు.
తెలంగాణ
దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి మరో ముందడుగు


