హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం: బండి సంజయ్

KNR: రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రధాని సమావేశం కావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశాభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారని కొనియాడారు.