హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రంథాలయాలు విజ్ఞాన వితరణ కేంద్రాలు

SRCL: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయాలు నాటి నుంచి నేటి వరకు విజ్ఞానాన్ని అందించే కేంద్రాలుగా సేవలందిస్తున్నాయని అన్నారు.