SRPT: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా రేపు సూర్యాపేట కలెక్టరేట్లో పిల్లల ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు తెలిపారు.మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పిల్లలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేయవచ్చని,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్లో పిల్లల ప్రజావాణి


