హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. పలువురికి గాయాలు

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో ద్విచక్ర వాహన ప్రమాదంలో పలువురికి గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బెజ్జూర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా క్షతగాత్రులను సమీపంలోని సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.