హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్‌కు రూ.15 లక్షల నిధులు

BDK: ఏజెన్సీ గిరిజన తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం రెడ్‌క్రాస్ ముందుకొచ్చింది. సికిల్‌ సెల్‌ వ్యాధుల నిర్ధారణకు నిర్వహించే HPLC పరీక్షలకు భద్రాచలం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ కేంద్ర కమిటీ రూ.15 లక్షలు మంజూరు చేసింది. 2026-27 ఏడాదికి ఈ నిధులు కేటాయించినట్లు శాఖ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.