NRML: కడెం మండలంలో ఎస్సై సాయికిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహనాలు నడుపుతున్న ఇద్దరు మైనర్లను గుర్తించి, వారి వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచిస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణ
వాహనాలను నడిపిన ఇద్దరూ మైనర్లను పట్టివేత


