హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ గూటికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

BHPL: మహాముత్తారం మండలం యత్నారం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్ల నారాయణరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.