ADB: క్రీడలతోనే శారీరక ఆరోగ్యం పెంపొందుతుందని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని డైట్ మైదానంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ బ్యాటింగ్ చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: క్రీడలతోనే శారీరక ఆరోగ్యం పెంపొందుతుంది: MLA


