హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు కాంతుల్లో కురుమూర్తి స్వామి రూపం ఇదే!

WNP: ఉమ్మడి పాలమూరు జిల్లా పేదల తిరుపతిగా కురుమూర్తి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శనివారం స్వామి వారి ఆభరణాలను ఊ రేగింపుగా కురుమూర్తి స్వామి చెంతకు చేర్చారు. ఈనెల 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వైభవంగా కొనసాగుతున్నాయి. అర్చకులు స్వామికి బంగారు ఆభరణాలను అలంకరించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు కురుమూర్తి స్వామి అలంకరణ నిజరూప దర్శనం ఇచ్చారు.