SRCL: బోయినపల్లి మండలంలో నిర్వహించిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం, బోయినపల్లి మండల నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యత, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యం


