BDK: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సీపీఐ నేతలను ఆదివారం కలిశారు. రాజకీయ అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వారిలో ఉన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ అభ్యర్థి సీపీఐ నేతలతో భేటీ


