HYD: బిర్సా ముండా త్యాగాలను స్మరించుకుంటూ ఆయన జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా ప్రధాని మోదీ ప్రకటించారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. HYDలో మాట్లాడుతూ.. గిరిజన సమాజానికి ఈ నిర్ణయం గొప్ప గౌరవాన్ని తెచ్చిందన్నారు. సాధారణ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ముర్మును దేశ రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో కూర్చోబెట్టి గౌరవించడం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు.
తెలంగాణ
గిరిజనులకు మోదీ సర్కార్ గౌరవం: లక్ష్మణ్


