హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహేష్ గౌడ్‌తో మందుల సామేలు భేటీ

BHNG: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌‌ను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజా పాలన ప్రభుత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. అర్హులైన నిరుపేద లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని వివరించారు.