హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాసంగి రైతులకు వ్యవసాయ శాఖ సూచన

SRPT: యాసంగి పంటలు వేసిన, వేయదలచిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని నడిగూడెం మండల వ్యవసాయ అధికారి మన్సూర్ తెలిపారు. ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు, పండ్ల తోటలు, డ్రిప్, మల్చింగ్ సాగు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫోన్ ద్వారా కూడా వివరాలు అందించవచ్చని, నవంబర్ 16 చివరి తేదీ అని తెలిపారు.