హైదరాబాద్: 28°C
తెలంగాణ

HIT TV కథనానికి స్పందించిన మండల అధికారులు

KNR: శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామం 8వ వార్డులో తాగునీటి పైపులైన్ లీకేజీతో త్రాగునీరు వృథాగా పోతోందని ఆదివారం HIT TV లింగాపూర్‌లో వృధాగా పోతున్న త్రాగునీరు మండల అధికారులు స్పందించారు. మండల అధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ అధికారులు పైప్ లైన్ లీకేజీకి మరమ్మత్తులు చేపట్టారు. మండల అధికారులకు, HIT TVకి స్థానికులు అభినందనలు తెలిపారు.