హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాటిపల్లిలో సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం

NZB: సిరికొండ మండలం తాటిపల్లి గ్రామంలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను సోమవారం సర్పంచ్ మాలావత్ శిలాబాయి, ఉపసర్పంచ్ దేవేందర్, వార్డు సభ్యులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. సబ్‌స్టేషన్ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.