హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయాసిస్ ప్రతినిధిని అరెస్ట్

MDCL: పేద మహిళలకు డబ్బు ఆశ చూపి అక్రమంగా అండాలు సేకరించిన వ్యవహారంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ప్రతినిధి నరసింహారావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేటలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళల నుంచి అండాలు సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో 12 మంది మహిళలను అధికారులు రక్షించారు.