హైదరాబాద్: 28°C
తెలంగాణ

90 శాతం చెల్లించినా అందని ఫ్లాట్లు

MDCL: బాచుపల్లిలోని వాసవి అర్బన్ అపార్ట్‌మెంట్ల వద్ద ఫ్లాట్ల కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. సుమారు 3,700 ఫ్లాట్లతో నిర్మిస్తున్న ప్రాజెక్టును 2024 డిసెంబర్‌లోనే అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎనిమిదిసార్లు గడువు పొడిగించారని బాధితులు ఆరోపించారు. దాదాపు 90 శాతం చెల్లింపులు చేసినా ఫ్లాట్లు అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.