హైదరాబాద్: 28°C
తెలంగాణ

బిర్సా ముండా జయంతి సందర్భంగా వాలీబాల్ పోటీలు

MLG: బిర్సా ముండా జయంతి సందర్భంగా వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో తాడ్వాయి సమ్మక్క బాలుర విద్యార్థి నిలయంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ ప్రవళిక ప్రారంభించగా, ఎస్సై రాజేందర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. 15 జట్లు సైతం పాల్గొనగా, కామారం జట్టు ప్రథమ, ఏటూరునాగారం వైటీసీ ద్వితీయ, బాలన్నగూడెం తృతీయ బహుమతులు గెలుచుకున్నాయి.