RR: షాబాద్ మండలం కుమ్మరిగూడ సర్పంచ్ పోనమోని శ్రీశైలం యాదవ్ ఢిల్లీలో 'ఉత్తమ సర్పంచ్' అవార్డును అందుకున్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు.
తెలంగాణ
కుమ్మరిగూడ సర్పంచ్‌కు జాతీయ అవార్డు


