హైదరాబాద్: 28°C
వార్తలు

'అనుచిత పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి'

ADB: ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా.అరుణ్ కుమార్ పై ఇంస్టాగ్రామ్‌లో చెప్పుదండా వేస్తూ అనుచిత పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఆదివారం ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టేకు వినతి పత్రం సమర్పించారు. శాంతియుత పోరాటం చేస్తున్న నాయకులను అవమానిస్తూ సమాజంలో రెచ్చగొట్టేలా చేయడం సరికాదన్నారు.