MDCL: ఘట్‌కేసర్ PS పరిధిలోని అంకుషాపూర్‌లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న మూడేళ్ల బాలుడు ఉజ్జయినిని కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల, చెవికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా TG 15 BA 0593 నంబరు గల కారును పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
అంకుషాపూర్‌లో హిట్ అండ్ రన్


