PDPL: విజ్ఞాన, విహారయాత్రలు విద్యార్థుల జ్ఞానాన్ని పెంపొందిస్తాయని హెచ్ఎం స్వప్న పేర్కొన్నారు. ధర్మారం మండలం కిలావనపర్తి UPS-విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం శనివారం విజ్ఞాన విహార యాత్రకు వెళ్లారు. బాసర సరస్వతి ఆలయం, గోదావరి నది, నిర్మల్ కొయ్య బొమ్మల ఫ్యాక్టరీ, వండర్ ల్యాండ్ వాటర్ పార్కును సందర్శించగా, విద్యార్థులు ఆనందంగా గడిపారని హెచ్ఎం తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'విహారయాత్రలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయి'


