హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆసుపత్రిలో లంచం తీసుకుంటే కఠిన చర్యలు'

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఎవరైనా రోగుల నుంచి లేదా వారి బంధువుల నుంచి ఏ రూపంలోనైనా లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరమని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ గారు హెచ్చరించారు. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా వారి ఫోన్ నెంబర్‌కి 8499061999 కాల్ చేయొచ్చని తెలిపారు.