HYD: బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన కల్పించేందుకు ఇండియన్ సొసైటీ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో 5కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్ మధు యాష్కి హాజరయ్యారు. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును నివారించవచ్చని తెలిపారు.
తెలంగాణ
బ్రెయిన్ స్ట్రోక్‌పై అవగాహన రన్


