GDWL: ఇటిక్యాల మండల అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో సాబాద సమీపంలోని 99, 100 ప్యాకేజీ పనులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి పరిశీలించారు. డీకే అరుణ కృషితో 20 ఏళ్ల క్రితం నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 99, 100 ప్యాకేజీలతో పాటు తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.
తెలంగాణ
నెట్టెంపాడు ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలి: బీజేపీ


