SRCL: తాళ్లళ్లపల్లి నూతన గ్రామపంచాయతీలో ఇల్లంతకుంట మండల యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. మండల యాదవ సంఘం అధ్యక్షుడు ఒరుపుల రాములు యాదవ్, ఉపాధ్యక్షుడు గంట రంజన్ యాదవ్, జిల్లా నాయకుడు నూనె శ్రీనివాస్ యాదవ్‌తో పాటు కమిటీ సభ్యులను గ్రామ ఉప సర్పంచ్ గొర్ల కమలాకర్ యాదవ్ శాలువాలతో సత్కరించారు. యాదవులంతా ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.
తెలంగాణ
యాదవ సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం


