SRD: కల్హేర్ మండలంలోని కల్హేర్, ఫతేపూర్ సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఖేడ్ ADE నాగిరెడ్డి తెలిపారు. కల్హేర్, ఫతేపూర్‌తో పాటు పలు గ్రామాల ప్రజలు, రైతులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు సబ్ స్టేషన్‌ల పరిధిలో సరఫరా కట్


