హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ నిర్మాణ పనుల పరిశీలనలో ఎమ్మెల్యే

MHBD: కురవి మండలం అయ్యగారిపల్లి సమీపంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలి. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.