హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన

KMR: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సోమవారం రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంపేట్‌లోని జీఎన్ఆర్ గార్డెన్స్‌లో లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల నూతన పెన్షన్ల పంపిణీ, సాయంత్రం 4:30 గంటలకు ఎల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో 8 మండలాల మైనారిటీ లబ్ధిదారులకు కుట్టు మిషన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.