NZB: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలయ్య కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతోందని ఆందోళన ను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు


