హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కిసాన్ మహాసభల్లో రైతుల భారీ ర్యాలీ

NLG: అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది రైతులు, నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు.