హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధరల పెరగుదల నిరసిస్తూ ధర్నాలకు పిలుపు

HNK: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై ఈ నెల 17న జిల్లా వ్యాప్తంగా MRO కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి తెలిపారు.  బియ్యం, నిత్యావసర సరుకుల ధరలను ప్రభుత్వం అదుపు చేయాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం వారు ఇరువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.