హైదరాబాద్: 28°C
తెలంగాణ

రక్షణ రంగ అంతర్జాతీయ సదస్సులో ఎమ్మెల్యే GMR

MBNR: హైదరాబాద్ హైటెక్స్‌లో ప్రారంభమైన ఎన్‌డీఈ-2026, ఏరోఎన్‌డీటీ-2026 అంతర్జాతీయ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో డీఆర్‌డీఎల్ ఆధ్వర్యంలో బ్రహ్మోస్ రక్షణ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపుతున్న నేపథ్యంలో ఆయన పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.